Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన.. అప్రమత్తతకు పిలుపు

Follow Udayam on Google
రచన దేవి Aug 03, 2026 4:48 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన.. అప్రమత్తతకు పిలుపు - Udayam
హైదరాబాద్‌లోని పశ్చిమ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో మరో 2 నుంచి 3 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపారు. ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులను దశలవారీగా ఇళ్లకు పంపాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. వర్షం, వరదల కారణంగా ప్రయాణ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Comments

G
Loading comments...