Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 06, 2026 8:00 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరిక - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీ సత్యసాయి, కోనసీమ, గోదావరి, నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు ఉత్తర, మధ్య ప్రాంతాల్లో జల్లులు పడతాయని, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...