Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలపై అప్రమత్తం.. 24/7 కంట్రోల్ రూమ్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 31, 2026 1:09 PM నల్గొండGeneral
భారీ వర్షాలపై అప్రమత్తం.. 24/7 కంట్రోల్ రూమ్ - Udayam
జిల్లాలో భారీ వర్షాల అవకాశాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ ఒక్క అధికారీ తన కార్యస్థానాన్ని వదిలి వెళ్లరాదని సూచించారు. అత్యవసర సహాయం కోసం 18004251442కు సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...