Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్ట నీటిపారుదలకు భారీ నిధులు

Follow Udayam on Google
Vikram Chandra May 25, 2026 2:14 PM అమరావతిGeneral
మెట్ట నీటిపారుదలకు భారీ నిధులు - Udayam
రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.4,400 కోట్లతో జలవనరులశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూలనపడిన ఈ పథకాలను బాగు చేయడం ద్వారా 8.42 లక్షల ఎకరాలకు నీరందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎత్తిపోతల పథకాల నిర్వహణను పదేళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్నాయి.

Comments

G
Loading comments...