Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్‌లోడ్‌ బండ్లపై భారీ జరిమానాలు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 13, 2026 2:30 PM ఖమ్మంGeneral
ఓవర్‌లోడ్‌ బండ్లపై భారీ జరిమానాలు - Udayam
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిమితికి మించిన బరువుతో వెళ్లే వాహనాలపై రవాణా శాఖ కొరడా ఝళిపిస్తోంది. ఐదు శాతానికి మించి ఓవర్‌లోడ్ ఉంటే కిలోకు రూపాయి చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. ఖమ్మంలో ఈ ఏడాది 112 కేసుల్లో రూ.28.28 లక్షలు వసూలు చేయగా, భద్రాద్రి జిల్లాలో తనిఖీలు తక్కువగా సాగుతున్నాయి.

Comments

G
Loading comments...