Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్‌ సీటుకు భారీ పోటీ

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 6:59 AM జాతీయంGeneral
ఎంబీబీఎస్‌ సీటుకు భారీ పోటీ - Udayam
ఎంబీబీఎస్‌ 2026–27 ప్రవేశాల్లో కటాఫ్‌ స్కోర్లు భారీగా పెరిగాయి. ఆలిండియా కోటాలో గతేడాది 534 స్కోర్‌ వరకు సీట్లు దక్కగా, ఈసారి 572 వద్దే కేటాయింపులు నిలిచిపోయాయి. ఏపీలో కన్వీనర్‌ కోటాలో 4,581 సీట్లకు 14,310 మంది మెరిట్‌ జాబితాలో ఉన్నారు. దీంతో ఒక్కో సీటుకు ముగ్గురికిపైగా పోటీ పడే పరిస్థితి ఏర్పడింది.

Comments

G
Loading comments...