వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో జిల్లాలవారీగా నెలవారీ అక్రమ వసూళ్లకు లక్ష్యాలు విధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని జిల్లాలకు రూ.5 లక్షలు, మిగిలిన జిల్లాలకు రూ.3 లక్షల చొప్పున వసూలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
నెలకు రూ.కోటి వసూళ్లే లక్ష్యంగా ఓ అధికారి వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రుల బిల్లులు, ఎంపానెల్‌మెంట్‌లోనూ అక్రమ వసూళ్లు జరుగుతున్నట్లు కథనం పేర్కొంది.
Comments
Loading comments...

