Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాయ్‌మతికి వంతారాలో వైద్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 8:59 PM జాతీయంGeneral
జాయ్‌మతికి వంతారాలో వైద్యం - Udayam
వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా గాయపడిన 53 ఏళ్ల ఆడ ఏనుగు జాయ్‌మతిని అత్యవసర వైద్యం కోసం గుజరాత్‌లోని వంతారా ఏనుగుల ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్‌ చేయనున్నారు. కన్ను దెబ్బతినడంతోపాటు శరీరంపై తీవ్ర గాయాలున్నట్లు వంతారా ప్రతినిధులు తెలిపారు. ఈశాన్యంలో అత్యవసర వన్యప్రాణి వైద్యం కోసం అస్సాంలో మూడు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు వంతారా ముందుకొచ్చింది.

Comments

G
Loading comments...