Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యాధికారి ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 12, 2026 4:24 PM ఏలూరుGeneral
విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యాధికారి ప్రత్యేక దృష్టి - Udayam
ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థుల ఆరోగ్యంపై జీలుగుమిల్లి వైద్యాధికారి మణికంటేశ్వర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ సమతుల్య ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. వైద్యాధికారి తమతో కలిసి భోజనం చేయడంపై విద్యార్థులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...