Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్‌ స్కూల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 2:27 PM అన్నమయ్యGeneral
 మోడల్‌ స్కూల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం - Udayam
పుల్లంపేట ఏపీ మోడల్‌ స్కూల్లో జ్ఞానజ్యోతి శిక్షణ ఐదో రోజు జరిగింది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంశంపై అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో కె.శంకరయ్య, పీకే కేజీయా లత, ఎం.జయలక్ష్మమ్మ, పార్వతిదేవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...