వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్‌కు చెందిన సరిత, ఆంజనేయులు గౌడ్ దంపతుల కుమార్తె దీక్షిత HCA అండర్-15 బాలికల ప్రాథమిక జట్టుకు ఎంపికైంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కఠిన సాధన చేసిన దీక్షిత రేపటి నుంచి శిక్షణ పొందనుంది. ఆమె ఎంపికపై మండల ప్రజలు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

