Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రా కమిషనర్‌పై హెచ్‌సీ ఫైర్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 21, 2026 6:22 AM హైదరాబాద్General
హైడ్రా కమిషనర్‌పై హెచ్‌సీ ఫైర్ - Udayam
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తి విషయంలో కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘించినందుకు గానూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ఆయనకు అలవాటుగా మారిందని, ఐపీఎస్ అధికారికి చట్టం గురించి చెప్పాల్సి రావడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి మాత్రమే నడుచుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది

Comments

G
Loading comments...