Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడుబారిన చెట్టుతో ప్రమాద ముప్పు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 27, 2026 6:13 PM కడపGeneral
మోడుబారిన చెట్టుతో ప్రమాద ముప్పు - Udayam
వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని పోరుమామిళ్ల ప్రధాన రహదారి పక్కన మోడుబారిన చెట్టు ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు కొమ్మలు పడుతుండటంతో ప్రమాద భయం నెలకొంది. చెట్టును తొలగించే ప్రయత్నంలో విద్యుత్ తీగల సమస్య ఎదురైందని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. విద్యుత్ శాఖతో సమన్వయం చేసి త్వరలో చెట్టును తొలగించే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...