Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంపెనీ అమ్మేసి.. సన్యాసం లోకి

Follow Udayam on Google
Sai Sep 03, 2026 4:22 PM జాతీయంGeneral
కంపెనీ అమ్మేసి.. సన్యాసం లోకి - Udayam
థాయ్ ఐస్‌క్రీమ్ బ్రాండ్ హావెల్స్ వ్యవస్థాపకుడు సిరిపోంగ్ అక్కరశ్రియుక్ కంపెనీని 165 మిలియన్ బాత్ (సుమారు రూ.47 కోట్లు)కు విక్రయించనున్నారు. కొనుగోలుదారుని పరిచయం చేసిన వారికి 5 మిలియన్ బాత్ ఫీజు ఇస్తామని సిరిపోంగ్ ప్రకటించారు. 1999లో ప్రారంభమైన హావెల్స్‌కు ప్రస్తుతం ఒక్క శాఖ మాత్రమే ఉంది. కంపెనీ విక్రయం తర్వాత బౌద్ధ సన్యాసిగా మారి ఆధ్యాత్మిక సాధనకు అంకితం కావాలని సిరిపోంగ్ నిర్ణయించుకున్నారు.

Comments

G
Loading comments...