వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి సచివాలయం, అసెంబ్లీ హౌస్‌కీపింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. రాయపూడి సీఆర్‌డీఏ కార్యాలయంలో అదనపు కమిషనర్ కార్తీక్‌కు వినతిపత్రం ఇచ్చారు.
2019 తర్వాత వేతనాలు పెరగలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా నెలకు రూ.21 వేలు ఇవ్వాలని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అదనపు కమిషనర్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

