వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం పట్టణంలోని ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీలో రామచంద్ర మిషన్ సహకారంతో జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.
సీనియర్ వైద్యాధికారి డాక్టర్ మంగమ్మ ఆధ్వర్యంలో 150 మందికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఆయుర్వేద ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిబిరానికి మంచి స్పందన లభించగా, కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

