Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హసీనా మీడియా ముందుకు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 03, 2026 6:54 AM జాతీయంGeneral
హసీనా మీడియా ముందుకు - Udayam
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆగస్టు 5న న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా మీడియా ముందుకు రానున్నారు. తన రాజకీయ భవిష్యత్‌, ఢాకాకు తిరిగి వెళ్లే ప్రణాళికపై ఆమె ప్రసంగించనున్నారు. విద్యార్థుల తిరుగుబాటు తర్వాత పదవీచ్యుతురాలై భారత్‌లో ఉంటున్న హసీనా తొలిసారిగా బహిరంగంగా కనిపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎఫ్‌సీసీ సౌత్‌ ఏషియా నిర్వహించనుంది.

Comments

G
Loading comments...