Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటికి హ్యాష్‌ ఆయిల్‌ ప్యాకెట్లు

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 9:07 AM హైదరాబాద్General
ఒంటికి హ్యాష్‌ ఆయిల్‌ ప్యాకెట్లు - Udayam
గిరిజన యువకులు, మైనర్లకు డబ్బు ఆశచూపి కాళ్లు, పొట్ట చుట్టూ హ్యాష్‌ ఆయిల్‌ పొట్లాలు కట్టి బెంగళూరుకు తరలిస్తున్న ముఠాను ఎల్బీనగర్‌ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. చింతల్‌కుంట వద్ద బస్సులో తనిఖీలు చేసి రూ.కోటిన్నర విలువైన 12 కిలోల హ్యాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీను, నిబియాతో పాటు ఇద్దరు యువకులు, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...