Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరితహారం బకాయిల్లో కమీషన్ ఆరోపణలు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 27, 2026 11:02 AM ఆదిలాబాద్General
హరితహారం బకాయిల్లో కమీషన్ ఆరోపణలు - Udayam
హరితహారం మొక్కల బకాయిల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్ వసూలు చేశారన్న రైతుల ఫిర్యాదులపై ఐటీడీఏ ప్రత్యేక విచారణకు ఆదేశించింది. ఇద్దరు అధికారులకు అభియోగ పత్రాలు జారీ చేశారు. ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షణలో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీవో తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...