Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో హరితాంధ్ర కార్యక్రమం

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 07, 2026 12:15 PM కాకినాడGeneral
కాకినాడలో హరితాంధ్ర కార్యక్రమం - Udayam
హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి విరివిగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. అధికారులు, సిబ్బందితో కలిసి పాల్గొన్న ఆయన, పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...