Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరీశ్ రావు చేరికపై ఆలోచిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

Follow Udayam on Google
రవళి దేవి Jul 10, 2026 2:34 PM హైదరాబాద్General
హరీశ్ రావు చేరికపై ఆలోచిస్తాం: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ - Udayam
హరీశ్ రావు నిజంగా కాంగ్రెస్‌లోకి వస్తానంటే పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చర్చిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పదేళ్లు ఏమీ చేయని వారు ఇప్పుడు మూడు నెలల్లో ఏం చేస్తారని ప్రశ్నించారు. అలాగే పార్టీలో అంతర్గత భిన్నాభిప్రాయాలు సహజమని, సమస్యల పరిష్కారానికి సీనియర్లను నియమించామని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చూసినప్పుడే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...