Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిత ఆరోపణలు ఫ్రస్టేషన్‌లోవే

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 10, 2026 2:33 PM హైదరాబాద్General
కవిత ఆరోపణలు ఫ్రస్టేషన్‌లోవే - Udayam
బీఆర్‌ఎస్‌ పార్టీ ఫండ్స్‌పై మాజీ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలు ఫ్రస్టేషన్‌లోవే అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి విమర్శించారు. అన్ని పార్టీలు నిబంధనల ప్రకారమే నిధులు సేకరిస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను ఎందుకు ప్రశ్నించరని గండ్ర నిలదీశారు. కవిత కేవలం ప్రచార కోసం మాట్లాడుతున్నారని, ఆమె వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...