Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 10, 2026 2:35 PM నారాయణపేటGeneral
మక్తల్‌లో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి - Udayam
నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజి, అతని అనుచరులు బైక్ చైన్‌తో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన భద్రను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...