Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రాజెక్టుల అనుమతుల రద్దుపై హరీశ్‌రావు అభ్యంతరం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 05, 2026 12:52 PM హైదరాబాద్General
ప్రాజెక్టుల అనుమతుల రద్దుపై హరీశ్‌రావు అభ్యంతరం - Udayam
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశంపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శలు చేశారు. కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చంద్రబాబు తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. గోదావరి సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం లేఖలు రాస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...