వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో సిద్దిపేట ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. బూత్ లెవల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రతి ఓటరును కలిసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
అక్టోబర్ 1 నాటికి తుది ఓటర్ జాబితా సిద్ధం చేయాలని, 18 ఏళ్లు నిండిన యువత నమోదులో భాగస్వాములు కావాలని కోరారు. సందేహాల నివృత్తికి క్యాంప్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు
Comments
Loading comments...

