వార్తలకు తిరిగి వెళ్లండి

తనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డికి హరీశ్ రావు లీగల్ నోటీసులు పంపించారు. క్షుద్ర, తాంత్రిక పూజలు చేశానంటూ చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువునష్టం, క్రిమినల్ కేసులు దాఖలు చేస్తానని నోటీసుల్లో హెచ్చరించారు.
Comments
Loading comments...

