Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత కార్మికులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 07, 2026 1:13 PM మెదక్General
చేనేత కార్మికులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల కళానైపుణ్యం, కష్టాన్ని గుర్తిస్తూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ పథకాలు రంగానికి ఊతమిచ్చాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...