Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్ల కొనుగోళ్లపై హరీశ్‌రావు డెడ్‌లైన్

Follow Udayam on Google
Suresh Choudhary May 25, 2026 12:21 PM సిద్దిపేటGeneral
వడ్ల కొనుగోళ్లపై హరీశ్‌రావు డెడ్‌లైన్ - Udayam
వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రెండు రోజుల్లో కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిద్దిపేట ధాన్యం కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రోజుల తరబడి రైతులు అరిగోస పడుతున్నారన్నారు. గారడీ మాటలు ఆపి, కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...