Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్‌ రద్దుపై హరీశ్‌రావు విమర్శలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 6:47 PM హైదరాబాద్General
సీపీఎస్‌ రద్దుపై హరీశ్‌రావు విమర్శలు - Udayam
సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ తీసుకొస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా కమిటీ వేయలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఉద్యోగులతో చర్చలు కూడా జరపలేదని ఆయన తెలిపారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ అమలుపైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...