Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదుల నీటి ఎత్తిపోతలపై హరీశ్‌రావు ఆగ్రహం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 21, 2026 3:13 PM హైదరాబాద్General
దేవాదుల నీటి ఎత్తిపోతలపై హరీశ్‌రావు ఆగ్రహం - Udayam
దేవాదుల నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. నీరు వృథాగా పోతున్నా మోటార్లు నడిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో నీళ్లు లేక వ్యవసాయం సంక్షోభంలో పడిందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఓట్ల మీద ఉన్న శ్రద్ధ నీటి బొట్ల మీద పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.

Comments

G
Loading comments...