Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్‌లో హరిచరణ్‌ ప్రతిభ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 22, 2026 6:32 AM నంద్యాలGeneral
క్రికెట్‌లో హరిచరణ్‌ ప్రతిభ - Udayam
నంద్యాలకు చెందిన నాగ హరిచరణ్ చదువుతో పాటు క్రికెట్‌లో రాణిస్తున్నాడు. కోచ్ ప్రసన్న కుమార్ వద్ద ఏడాది పాటు శిక్షణ పొందిన ఈ పదో తరగతి విద్యార్థి, తన మొదటి ప్రయత్నంలోనే జిల్లా స్థాయి పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. జిల్లా స్థాయిలో రాణించి సౌత్ జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే ధ్యేయంగా మైదానంలో కఠోర సాధన చేస్తున్నట్లు హరిచరణ్ తెలిపాడు.

Comments

G
Loading comments...