Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హరే కృష్ణ మూవ్‌మెంట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 30, 2026 9:05 PM మెదక్General
హరే కృష్ణ మూవ్‌మెంట్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం - Udayam
హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటీస్ ఫౌండేషన్‌లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. హోటల్, ఫుడ్, హాస్పిటాలిటీ, మార్కెటింగ్, ఐటీ, హెచ్‌ఆర్, అకౌంట్స్ తదితర రంగాల్లో అనుభవం ఉన్న వారికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...