Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విడాకుల తర్వాత వేధింపుల పర్వం

Follow Udayam Digital on Google
రచన దేవి Aug 04, 2026 9:37 AM ఆల్ ఇండియా జాతీయ
విడాకుల తర్వాత వేధింపుల పర్వం - Udayam Digital
భర్త వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్న ఓ మహిళకు మాజీ భర్త నుంచి వేధింపులు కొనసాగుతున్న ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. అర్ధరాత్రి ఫుడ్‌ ఆర్డర్లు పెట్టడం, ప్రైవేట్‌ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించింది. హెచ్‌ఏఎల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...