Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
రాజిత దేవి Aug 14, 2026 6:45 PM కోనసీమGeneral
ఆత్రేయపురంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆత్రేయపురంలో శుక్రవారం ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ కళాశాల నుంచి బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు జాతీయ జెండాలతో పాల్గొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని గౌరవప్రదంగా ఎగురవేసి స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...