Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హర్షం

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:39 PM కోనసీమGeneral
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై హర్షం - Udayam
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం సెంటర్‌లో ఆదివారం మండల బీసీ సెల్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...