వార్తలకు తిరిగి వెళ్లండి
అంజనేయస్వామి విగ్రహం చోరీ

తిరుమల కొండపై అంజనేయస్వామి విగ్రహం చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద విగ్రహాన్ని అపహరించిన నిందితుడిని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో నిందితుడి వివరాలు సేకరించి పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...