Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమాన్‌ నాణెంతో రూ.2.7 కోట్ల మోసం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 7:24 AM జాతీయంGeneral
హనుమాన్‌ నాణెంతో రూ.2.7 కోట్ల మోసం - Udayam
అరుదైన హనుమాన్‌ నాణెం కోసం 2020లో నరేంద్ర సాహుకు క్షితీష్‌ చంద్ర సాహు రూ.2.7 కోట్లు చెల్లించినట్లు బొలంగీర్‌ పోలీసులు తెలిపారు. నగదు తిరిగి ఇవ్వకపోవడంతో నరేంద్రను అపహరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసులో క్షితీష్‌, ఆయన సోదరి ఎస్సై స్నేహ మంజరి సాహు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...