వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ విస్తరణ, సిమెంట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.3,890 కోట్లతో చేపడుతున్న ఈ పనుల ద్వారా కాలువ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచుతున్నారు.
కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడంతో మల్యాల, గార్గేయపురం వద్ద లైనింగ్ పనులు వేగవంతమయ్యాయి. ఈసారి 12 పంపుల ద్వారా పూర్తిస్థాయిలో నీటిని తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

