Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చేనేత కార్మికుల సేవలు చిరస్మరణీయం - కేటీఆర్

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 07, 2026 9:15 AM హైదరాబాద్General
చేనేత కార్మికుల సేవలు చిరస్మరణీయం - కేటీఆర్ - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. "నరాలను పోగులుగా, రక్తాన్ని రంగులుగా, చెమట చుక్కలను చీరలుగా మలిచి నాగరికతకు అందం చేకూర్చిన చేనేత కార్మికుల సేవలు చిరస్మరణీయం" అని అన్నారు. . సమైక్య పాలనలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న నేతన్నలు తమ ప్రతిభతో అద్భుతాలు సృష్టించారని కొనియాడారు.

Comments

G
Loading comments...