Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత వస్త్రాలకు క్యూఆర్ కోడ్ విధానం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 07, 2026 1:22 PM యాదాద్రి భువనగిరిGeneral
చేనేత వస్త్రాలకు క్యూఆర్ కోడ్ విధానం - Udayam
జిల్లాలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు చేనేత వస్త్రాలకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా వస్త్రాల నాణ్యత, తయారీ వివరాలు, నేత కార్మికుల సమాచారాన్ని వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...