Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత సంఘాల ఎన్నికలు

శిరీష గౌడ్ Jul 09, 2026 6:09 AM జోగులాంబ గద్వాల్ 5 views1 day ago
చేనేత సంఘాల ఎన్నికలు - Udayam Digital
ఉమ్మడి జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవాలే అధికమయ్యాయి. సంఘాల ఆర్థిక స్థితిగతులు క్షీణించడం, ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో కార్మికులు ఆసక్తి చూపలేదు. ఫలితంగా 40 సంఘాల్లో 33 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7 సంఘాల్లో మాత్రం పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. మొత్తం 3,440 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 10న పోలింగ్‌ జరగనుంది.

Comments

G
Loading comments...