Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యాండ్‌లూమ్‌తో GRWM వీడియోలు చేయండి.. మోదీ పిలుపు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 06, 2026 11:53 PM జాతీయంGeneral
హ్యాండ్‌లూమ్‌తో GRWM వీడియోలు చేయండి.. మోదీ పిలుపు - Udayam
ఆగస్టు 7న జరగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమకు ఇష్టమైన హ్యాండ్లూమ్ దుస్తులు లేదా ఉత్పత్తులతో GRWM (Get Ready With Me) వీడియోలు చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచించారు. పోస్టులకు #NationalHandloomDay హ్యాష్‌ట్యాగ్‌ను తప్పకుండా ఉపయోగించాలని కోరారు

Comments

G
Loading comments...