వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 1 నుంచి ఉప్పల్‌లో భారీ చేనేత ప్రదర్శన

ఉప్పల్ మినీ శిల్పారామంలో ఆగస్టు 1 నుండి 10 వరకు శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ చేనేత ప్రదర్శన జరగనుంది. దేశీ కళలకు, చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆసక్తి గల చేనేత కళాకారులు జులై 27, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...