వార్తలకు తిరిగి వెళ్లండి

లేపాక్షి ద్వారా విక్రయించే హస్తకళలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లు అందుబాటులోకి రానున్నాయి. వాటిని స్కాన్ చేస్తే కళాఖండం చరిత్ర, విశిష్టత, ముడి సరకు, భౌగోళిక గుర్తింపు, కళాకారుడి వివరాలు తెలుసుకోవచ్చు.
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచనతో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో ఎనిమిది హస్తకళలకు అమలు చేసి, నకిలీల నివారణతో పాటు కళాకారులకు గుర్తింపు కల్పించనున్నారు.
Comments
Loading comments...
