Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ బంతికి రూ.31 కోట్లు

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 9:59 AM జాతీయంక్రీడలు
‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ బంతికి రూ.31 కోట్లు - Udayam
1986 ఫిఫా ప్రపంచకప్‌లో మారడోనా ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌కు ఉపయోగించిన బంతి వేలంలో రూ.31 కోట్లు పలికింది. ఈ బంతి ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో మారడోనా చేతికి తగిలి నెట్‌లోకి వెళ్లింది. ఆ గోల్‌ తర్వాత మారడోనా చేసిన వ్యాఖ్యతో ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా పేరొచ్చింది. ఆ గోల్‌ను ‘గోల్‌ ఆఫ్‌ సెంచరీ’గా కూడా అభివర్ణిస్తారు.

Comments

G
Loading comments...