Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్ఘన్‌ టెస్టులో.. బంగ్లా బ్యాటింగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 12:07 PM జాతీయంక్రీడలు
ఆఫ్ఘన్‌ టెస్టులో.. బంగ్లా బ్యాటింగ్‌ - Udayam
అబుదాబిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్టులో నయీమ్‌ హసన్‌కు చోటిచ్చింది. ఎబాదత్‌ హుస్సేన్‌ కూడా జట్టులోకి వచ్చాడు. షరీఫుల్‌ ఇస్లాం ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌ కొత్త కెప్టెన్‌ రహ్మత్‌ షా నాయకత్వంలో బరిలోకి దిగింది. షాహిదుల్లాను ఏడో స్థానంలో ఆడిస్తూ బ్యాటింగ్‌కు ప్రాధాన్యమిచ్చింది.

Comments

G
Loading comments...