వార్తలకు తిరిగి వెళ్లండి

తనను జట్టులోకి ఎంపిక చేయడం ఇష్టం లేకపోతే చెప్పాలని, నిరాశపరిచే సలహాలు ఇవ్వొద్దని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఓ సెలక్టర్‌కు గట్టిగా బదులిచ్చాడు. తనకు క్రికెట్ బదులు వ్యాపారం చేసుకోవాలని ఆ సెలక్టర్ సూచించినట్లు ఆకాశ్ చోప్రా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
2009-10లో దేశవాళీ క్రికెట్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 500కిపైగా పరుగులు చేసినా జట్టులో అవకాశం రాలేదని పార్థివ్ తెలిపాడు.
Comments
Loading comments...

