వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఫుట్‌బాల్‌లో మరో కొత్త ఆరంభానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) సిద్ధమైంది.13వ సీజన్ శనివారం బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈసారి పూర్తి స్థాయి లీగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.వాణిజ్య హక్కులు క్లబ్‌ల చేతుల్లోకి వెళ్లగా, ఏఐఎఫ్‌ఎఫ్ పరిపాలనా బాధ్యతలు చూసుకోనుంది.
ఐఎస్‌ఎల్‌కు మూడేళ్ల తర్వాత మళ్లీ టైటిల్ స్పాన్సర్ లభించింది. ఎంజీ మోటార్స్ రెండేళ్లకు రూ.25 కోట్లతో ఒప్పందం చేసుకుంది.
Comments
Loading comments...

