వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా రాపూరు మండలం బండేపల్లి వద్ద జాతీయ రహదారిపై పశువులను తప్పించబోయి అదుపుతప్పిన కారు 100 అడుగుల బావిలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా, ఘటన సమయంలో ఆయన ఒక్కరే కారులో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

