Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:20 AM నల్గొండGeneral
 హైవేపై ప్రమాదాల నివారణకు చర్యలు - Udayam
కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఎర్రగుంటపల్లి, పడమటిపల్లి, తూర్పుపల్లి, భీమనపల్లి తదితర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. వేగ నియంత్రణ సూచిక బోర్డులు, రంబుల్‌ స్ట్రిప్స్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బస్టాండ్‌, చిన్న దర్గా, ఫారెస్ట్‌ కార్యాలయం, పెద్ద దర్గా సమీపంలోనూ భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...